Breaking News

ఆపరేషన్‌ సింధూర్‌లో టాప్‌ టెర్రరిస్టులు హతం


Published on: 10 May 2025 14:51  IST

మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో టాప్‌ టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే.. ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ప్రకటించిన భారత్‌. ముదస్సర్‌ ఖాదియాన్‌ ఖాస్‌ @ అబూ జుందాల్‌ (లష్కరే),హఫీజ్‌ మొహ్మద్‌ జమాల్‌ (జైషే గ్రూప్‌),మహ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ @ ఉస్తాద్‌జీ @ ఘౌసిసాబ్‌ (జైషే గ్రూప్‌),ఖలీద్‌ @ అబూ అఖాస (లష్కరే) (అనేక ఉగ్రదాడుల్లో నిందితుడు),మహ్మద్‌ హసన్‌ఖాన్‌ (జైషే) ఈ ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు ప్రకటించిన కేంద్రం.

Follow us on , &

ఇవీ చదవండి