Breaking News

Miss World Competitions: అందాల పండగ..


Published on: 11 May 2025 09:21  IST

ప్రపంచ సుందరి పోటీలు శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడమే. కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, తెలంగాణ సాంస్కృతిక వైభవం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి ఓ అద్భుత పరిచయం అయింది. ప్రతిష్టాత్మక ఈ వేడుకలతో రాష్ట్రానికి మరింత గౌరవం దక్కిందని విశ్లేషకుల అభిప్రాయం.

Follow us on , &

ఇవీ చదవండి