Breaking News

అమితాబ్‌ బచ్చన్‌ ఎమోషనల్‌ పోస్టు


Published on: 11 May 2025 18:34  IST

పహల్గాం ఉగ్రదాడిపై నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. భర్తను కోల్పోయిన నవ వధువు బాధను ఉద్దేశిస్తూ, తన తండ్రి రాసిన పద్యాన్ని ప్రస్తావించారు. ‘‘నన్ను కూడా చంపేయ్‌’’ అన్న భార్యకు ఉగ్రవాది ‘‘వెళ్లి అందరికీ చెప్పు’’ అన్నాడు అని వివరించారు. ఈ ఘటన మానవతను కంటతడి పెట్టించే స్థాయిలో ఉందని, ఇలాంటి అఘాయిత్యాలు ఇక జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. ఇది కేవలం ఒక దాడి కాదు, మానవతపై జరిగిన దాడిగా అమితాబ్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి