Breaking News

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మరో కీలక ప్రాజెక్టు


Published on: 13 May 2025 12:36  IST

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి మరో కీలక ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్ (Major Shipbuilding, Repair Center) ఏర్పాటు కానుంది. ఏపీతో పాటు దేశంలో మరో రెండు చోట్ల కూడా ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ పాటు గుజరాత్, తమిళనాడు లో మూడు చోట్ల ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి