Breaking News

ప్రభల తేజం.. ప్రణమిల్లిన జనం


Published on: 16 Feb 2026 17:40  IST

మహాశివరాత్రి పురస్కరించుకుని త్రికూటగిరులు భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమఃశివాయ... చేదుకో కోటయ్యా.. మము ఆదుకో రావయ్యా’ అంటూ శివనామ స్మరణతో మార్మోగాయి. త్రికోటేశ్వరుడిని అధికసంఖ్యలో దర్శించుకున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత మొదట బిందెతీర్థంతో స్వామిని అభిషేకించారు. అనంతరం విభూది, పసుపు, కుంకుమ, గంధాలతో అభిషేకాలు చేశారు. త్రికోటేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement