Breaking News

ఏఐ కోడ్‌రాస్తుంటే.. మరి ఇంజినీర్ల పనేంటి..?


Published on: 16 Feb 2026 19:04  IST

కృత్రిమ మేధ యుగంలో కొద్దిరోజులుగా ఆంథ్రోపిక్ (Anthropic) పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏఐ స్టార్టప్‌ నుంచి వచ్చిన క్లాడ్‌ ప్లగిన్‌లు టెక్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తమ ఏఐ మోడల్స్ 100శాతం కోడ్‌ను రాస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. మరి ఇలాంటప్పుడు ఇంజినీర్ల పనేంటి..? అని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆంథ్రోపిక్‌కు చెందిన కోడింగ్ అసిస్టెంట్‌ క్లాడ్‌ కోడ్ చీఫ్ బోరిస్ చెర్నీ సమాధానం ఇచ్చారు. కోడింగ్ అనేది ఉద్యోగంలో ఒక భాగం మాత్రమే.

Follow us on , &

ఇవీ చదవండి