Breaking News

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..


Published on: 17 Feb 2026 12:07  IST

ఇటీవలి కాలంలో తగ్గేదేలే అంటూ రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లలో హెచ్చుతగ్గుల ఫలితంగా..మన దేశంలోనూ పసిడి,వెండి ధరలు కాస్తతగ్గుముఖం పట్టాయి.సోమవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,740 ఉంటే.. ఇవాళ(మంగళవారం)  ఇదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,430 గా ట్రేడ్ అవుతోంది. అంటే.. రూ.1,310 మేర తగ్గింది. బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement