Breaking News

పది పరీక్షలకు దూరమైన యువ హిట్టర్ వైభవ్..


Published on: 17 Feb 2026 12:03  IST

భారత క్రికెట్‌ యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ ఏడాది జరగనున్న సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ శిక్షణ, రాబోయే టోర్నీ లపై పూర్తిగా దృష్టిసారించాలనే కారణంతోనే వైభవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైభవ్ బోర్డు ఎగ్జామ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల యాజమాన్యం ధ్రువీకరించింది..'తండ్రితో చర్చించిన తర్వాతే ఈ పరీక్షలకు దూరమవ్వాలని వైభవ్ నిర్ణయించు కున్నాడు' అని పాఠశాల డైరెక్టర్ ఎ.కె. పింటూ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి