Breaking News

‘‘స్లెడ్జింగ్‌ చేయొద్దు.. మైండ్‌గేమ్‌ బుట్టలో పడొద్దు’’


Published on: 16 Feb 2026 18:48  IST

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే ఆటను చూసే అభిమానుల్లోనే భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. తమ జట్టే గెలుస్తుందని ఇరు జట్ల ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో కామెంట్లతో పోటీపడతారు. ఇక ఇలాంటి హైవోల్టేజీ మ్యాచ్‌ బరిలోకి దిగే ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు పాక్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకూ టీమ్‌ఇండియా ప్లేయర్లు విముఖత చూపిస్తున్న సంగతి తెలిసిందే.పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాలతో టీమ్‌ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement