Breaking News

ఓటర్లకు రూ.100 కోట్లు!


Published on: 10 Nov 2025 10:50  IST

అటు అధికార కాంగ్రెస్‌, ఇటు విపక్ష బీఆర్‌ఎస్‌ రెండూ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నువ్వా? నేనా? అన్నట్లుగా హోరాహోరీగా సాగుతోంది. దీంతో ఖర్చు పరంగానూ ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌ మహానగరంలో ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి