Breaking News

మోదీతో ట్రంప్‌నకు వ్యక్తిగత విభేదాలు..


Published on: 02 Jan 2026 15:37  IST

రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన  ట్రంప్‌.భారత్‌తో అనుసరిస్తున్న విధానాలను అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు సుహాస్‌ సుబ్రమణ్యం తప్పుబట్టారు. ట్రంప్‌ తన చర్యలతో భారత్‌- అమెరికాల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. ఇది ఇరుదేశాల ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రమాదకరమని హెచ్చరించారు.డెమోక్రటిక్‌ నేత సుబ్రమణ్యం ఓవార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవ్యాఖ్యలు చేశారు.ట్రంప్‌ తన తొలివిడత పాలనలో తీసుకున్న చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి