Breaking News

వెనెజువెలాపై అమెరికా దాడి..


Published on: 05 Jan 2026 11:47  IST

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా దళాలు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Follow us on , &

ఇవీ చదవండి