Breaking News

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్..


Published on: 07 Jan 2026 15:56  IST

శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి టికెట్లను ఆన్‌లైన్‌ విధానంలో కేటాయించనున్నట్టు పేర్కోంది. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు.

Follow us on , &

ఇవీ చదవండి