Breaking News

చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూస్తున్న వారిపై నిఘా..


Published on: 12 Jan 2026 17:23  IST

జిల్లాలో కొందరు యువకులు అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ నేరాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మనల్ని ఎవరు గమనిస్తారులే అనుకుని పోర్న్‌సైట్లను చూస్తూ హద్దులు దాటుతున్నారు. బాలల పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. చివరకు పోలీసు నిఘాలో పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 30 మందిపై కేసులు నమోదయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి