Breaking News

ఇకపై వాట్సప్ ద్వారా దుర్గమ్మ దర్శనం టికెట్లు..


Published on: 13 Jan 2026 15:18  IST

ఇక నుంచి దుర్గమ్మ ఆలయంలో దర్శనానికి ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోచ్చు. దర్శన టికెట్లు మాత్రమే కాకుండా రూమ్స్ బుకింగ్, ప్రసాదం, వివిధ సేవా పూజల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రజలకు డిజిటల్ సేవలను అందించేందుకు వాట్సప్ గవర్నెన్స్ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మన మిత్ర వాట్సప్ సేవల పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాట్సప్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్లతో పాటు ఆలయాల, పర్యాటక ప్రదేశాల టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. 

Follow us on , &

ఇవీ చదవండి