Breaking News

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం


Published on: 13 Jan 2026 16:02  IST

త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని, గ్రేటర్‌ పీఠం బీఆర్‌ఎస్ దేనని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్‌ సర్కిల్‌లోని ప్రశాంతిహిల్స్‌, మీర్‌పేట్‌ డివిజన్లకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement