Breaking News

భారతదేశంలో వేడి నీరు ప్రవహించే ఏకైనది..


Published on: 13 Jan 2026 18:24  IST

సాధారణంగా నది నీరు చల్లగా ఉంటుంది. చుట్టుపక్కల చల్లని గాలులు, గలగలా శబ్దాలు ఆహ్లదకర వాతావరణం ఉంటుంది. కానీ, మనదేశంలో ఒక విచిత్రమైన నది ఉంది..ఈ నది వద్దకు వెళితే మాత్రం వేడి వేడి పొగలు, సలసలా మరిగే శబ్దాలు వినిపిస్తాయి. అంతే కాదు అన్ని నదుల్లో ఉన్నట్టు ఇక్కడ నీరు చల్లగా కాకుండా వేడిగా సెగలు తగులుతూ ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే.. భారతదేశంలో వేడి నీరు ప్రవహించే ఏకైక గ్రామం లడఖ్‌లోని చుమాతాంగ్. 

Follow us on , &

ఇవీ చదవండి