Breaking News

సంక్రాంతి పండుగను మరింత పత్ర్యేకంగా


Published on: 13 Jan 2026 18:27  IST

తెలుగువారి అతిపెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. పల్లెల నుంచి పట్టణాల వరకు, ప్రతి ఇల్లు ఆనందం, ఉత్సాహంతో నిండిపోతుంది. గాలిపటాలు, పండుగ భోజనాలు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం, ఇవన్నీ సంక్రాంతి పత్ర్యేకత. అయితే.. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను పత్ర్యేకంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా? అయితే.. హైదరాబాద్‌లోని అతిపెద్ద వాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్ వాటర్స్.. మీకోసం అద్భుతమైన సంక్రాంతి ఆఫర్‌ను తీసుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి