Breaking News

రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!


Published on: 14 Jan 2026 10:57  IST

రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కేవలం34 పరుగులు చేస్తే.. ఓ అద్భుతమైన రికార్డు తన ఖాతాలో పడనుంది. శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం వన్డేల్లో 68 ఇన్నింగ్స్‌ల్లో 47.83 యావరేజ్‌తో 2,966 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలున్నాయి. అతడు మరో 34 రన్స్‌ చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది.

Follow us on , &

ఇవీ చదవండి