Breaking News

రేవంత్,కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..


Published on: 14 Jan 2026 11:46  IST

హిందూ మతంపై, హిందూ ఆలయాలపై దాడులు, అపవిత్ర పనులు జరుగుతుంటే హిందువులు స్పందించరా అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. మల్కాజిగిరిలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఇటీవల జరిగిన ఓ అపవిత్ర సంఘటనపై ఆయన మంగళవారం కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. తాను హిందువునేనని తనకు దేవుళ్లంటే ప్రేమ ఉందని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడి, కేటీఆర్‌ స్పందించారా అంటూ ప్రశ్నించారు. హిందువుల ఆలయాల వద్దకే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 

Follow us on , &

ఇవీ చదవండి