Breaking News

మహాజాతరకు సకల ఏర్పాట్లు..


Published on: 14 Jan 2026 12:26  IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని మం త్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ధనసరి సీతక్క తె లిపారు. మేడారం జాతర నిర్వహణపై హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఈసారి జరగబోయే మేడారం మహాజాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి