Breaking News

అమెరికా టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్


Published on: 14 Jan 2026 14:10  IST

అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అలీ ఖాన్, షాయన్ జహంగీర్,మహ్మద్ మోసిన్,ఎహ్సాన్ ఆదిల్ అనే ఆటగాళ్లు పాకిస్థాన్‌లో జన్మించారు.ప్రస్తుతం వారు అమెరికా పౌరులుగా ఉన్నప్పటికీ,భారత వీసా నిబంధనల ప్రకారం పాకిస్థాన్ మూలాలున్న వారు ఆ దేశ పాస్‌పోర్ట్ వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది .భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.మేము వరల్డ్ కప్‌కు దూరం అయ్యేలా ఉన్నాం” అని స్టార్ పేసర్ అలీ ఖాన్ ఒక వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి