Breaking News

ప్రతీ రోజూ రూ. 400 ఆదా చేస్తే.!


Published on: 14 Jan 2026 15:08  IST

మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్లాన్‌లో ఉన్నారా.?మీ డబ్బుకు సేఫ్టీ, అలాగే రిటర్న్స్ కూడా కావాలనుకుంటే.కచ్చితంగా ఈ పోస్టాఫీస్ స్కీంపై ఓ లుక్కేయం డి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడులు అందించేలా పోస్టాఫీస్ పలు స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి పథకాల్లో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) స్కీం. ఈ ఆర్డీ స్కీం కింద, మీరు రోజుకు కేవలం రూ. 400 ఆదా చేయడం ద్వారా పదేళ్లలో రూ. 20 లక్షల రాబడిని పొందొచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి