Breaking News

సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ.!


Published on: 14 Jan 2026 15:10  IST

టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి. బాహుబలి 1 & 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగు చిత్రపరి శ్రమను నిలబెట్టిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ‘వారాణసి’ సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే.. రాజమౌళి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 ప్రజల మైండ్ నుంచి తీయాలనుకుంటున్నట్టు రాజమౌళి అన్నాడు.ఆ సినిమా చూసినప్పుడల్లా క్రింజ్, ఇమ్‌ మెచ్యూర్‌గా ఉంటుందని తెలిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి