Breaking News

మరో 4 రోజుల్లో సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌..


Published on: 14 Jan 2026 15:21  IST

ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (AISSEE 2026) ప్రవేశ పరీక్ష మరో 4 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశాలకుగానూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి