Breaking News

ఇంటర్‌ అర్హతతో ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు..


Published on: 14 Jan 2026 15:25  IST

భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్ధుల వివరాలు వెల్లడిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్షలు మార్చి 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి