Breaking News

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ వాయిదా!


Published on: 14 Jan 2026 15:26  IST

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి