Breaking News

పసుపు మిరపకాయల గురించి మీకు తెలుసా..?


Published on: 14 Jan 2026 17:05  IST

పసుపు పచ్చని కారం .. ఏంటి కారం పచ్చగా ఎందుకు ఉంటుంది.పసుపు కదా అనుకుంటున్నారా..నిజమండి బాబు . ఇపుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరుపాడులో పండుతున్నాయి. వేలేరుపాడు మండలం నడిమిగుమ్మి గ్రామానికి చెందిన రైతు బుడిపిటి విక్రం వీటిని పండిస్తున్నారు.ఈయన తన 5 ఎకరాల పొలంలో ఒక ఎకరంలో పసుపు పచ్చ మిర్చి వేస్తే..మరో నాలుగు ఎకరాల్లో ఎర్రని మిర్చి పండుతుంది. దీంతో పసుపు, ఎరుపు కలిసిన ఈ పొలం ఏలూరు ఏజెన్సీకి కొత్త అందాన్ని తెచ్చి పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి