Breaking News

భర్త కోసం భార్య చైన్ స్నాచింగ్.. చివరకు..


Published on: 14 Jan 2026 17:36  IST

భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉంటారు. చాలా మంది మహిళలు, తమ భర్తల కోసం అనేక త్యాగాలు చేస్తుంటారు. అలాగే.. ఇటీవల ఓ మహిళ తన భర్త కోసం చేసిన పని.. ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. తన భర్త చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది. అయితే.. చోరీ చేసిన అరగంటకే అడ్డంగా పోలీసులకు దొరికింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి