Breaking News

పాడైన పరికరాలతో వైద్యమెలా?


Published on: 19 Jan 2026 12:50  IST

ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది!ఏ పరికరం ఎప్పుడు పని చేస్తుందో..ఎప్పుడు మోరాయిస్తుందో..పాడైతే వాటిని ఎప్పుడు బాగుచేస్తారో చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి మరమ్మతుల కోసం ప్రభుత్వం నిర్వహణ కంపెనీకి రూ.కోట్లు చెల్లిస్తోంది.అయినా ఆశించిన స్థాయిలో వైద్య పరికరాల మరమ్మతు లు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 17 బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి! ఈ నేపథ్యంలో పాడైన వైద్య పరికరాలతో వైద్యం చేసేదెలా? అని వైద్యులు నేరుగా సూపరింటెండెంట్లను ప్రశ్నిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి