Breaking News

సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్


Published on: 19 May 2025 18:14  IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ కరోనా బారిన పడ్డారు. హిందీ షో బిగ్ బాస్ 18 కంటెస్టెంట్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ఇన్​స్టా వేదికగా సోమవారం వెల్లడించారు. దీంతో తన అభిమానులు అప్రమత్తంగా ఆమె కోరారు.'మిత్రులారా! నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరు మాస్క్ ను ధరించండి' అని ఇన్​స్టాలో పోస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి