Breaking News

భారత్‌కు ముప్పుగా మారిన త్రీ బ్రదర్స్! ఆ దేశాలు ఏంటి?


Published on: 20 May 2025 12:52  IST

పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ దేశాల మధ్య ఏర్పడిన "త్రీ బ్రదర్స్ అలయన్స్" భారతదేశానికి కొత్త భద్రతా ముప్పును కలిగిస్తోంది. ఈ కూటమి రాజకీయ, ఆర్థిక, సైనికంగా బలపడుతూ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోంది. అయితే ఈ ముమ్మును ఎదుర్కొనేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇరాన్, ఆర్మేనియాతో సంబంధాలను బలోపేతం చేస్తూ ఈ ముప్పును అధిగమించేందుకు భారత్ పావులు కదుపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి