Breaking News

కీరవాణిని సన్మానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌


Published on: 20 May 2025 16:56  IST

మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ (hari hara veera mallu director) దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చారు.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శించిన పవన్ కల్యాణ్‌ ఆయనను సన్మానించారు

Follow us on , &

ఇవీ చదవండి