Breaking News

'హరి హర వీరమల్లు'.. అసుర హ‌న‌నం సాంగ్ రిలీజ్‌


Published on: 21 May 2025 15:38  IST

పవన్ కళ్యాణ్ న‌టించిన‌ భారీ పాన్ ఇండియా మూవీస్ 'హరి హర వీరమల్లు' విడుద‌ల వైపు శ‌ర వేగంగా అడుగు వేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై నుంచి రిలీజ్ ప్రచార చిత్రాలు, గీతాలు మూవీపై అంచనాలు అంబరాన్ని అంటేలా చేశాయి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి అసుర హన‌నం అంటూ సాగే మ‌రో పాటను మేకర్స్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి