Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి


Published on: 23 May 2025 14:22  IST

ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులు స్టువర్ట్‌పురం వాసులుగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి