Breaking News

జొమాటోలో బాదుడు.దూరాన్ని బట్టి ఇక డెలివరీ ఛార్జీ


Published on: 23 May 2025 15:16  IST

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో యూజర్లకు మరో షాకిచ్చింది. నష్టాల్ని తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా కొత్త ఛార్జీల బాదుడు మొదలు పెట్టింది. దూరానికి అనుగుణంగా ‘లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు’ను ప్రారంభించింది. అంటే ఇకపై దూరంగా ఉన్న హోటల్‌/రెస్టరంట్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయన్నమాట. 4 కిలోమీటర్ల వెలుపల ఉన్న రెస్టరంట్ల నుంచి పెట్టే ఆర్డర్లకు జొమాటో ‘లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు’ వర్తిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి