Breaking News

పుతిన్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్‌పై డ్రోన్ల దాడి..?


Published on: 26 May 2025 14:56  IST

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. పుతిన్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్‌పై డ్రోన్ల దాడి జ‌రిగిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వ‌స్తున్న డ్రోన్ల మ‌ధ్య‌లో పుతిన్ హెలికాప్ట‌ర్ చిక్కుకున్న‌ట్లు చెప్పారు. అయితే ఆ దాడి నిజ‌మే అని ఎయిర్ డిఫెన్స్ డివిజ‌న్ క‌మాండ‌ర్ యురీ దాస్కిన్ తెలిపారు. స‌మ‌ర్థ‌వంతంగా త‌మ ద‌ళాలు ఆ డ్రోన్ దాడిని తిప్పికొట్టిన‌ట్లు క‌మాండ‌ర్ దాస్కిన్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి