Breaking News

2,500 కోట్లతో అధునాతన సౌకర్యాలతో తెలంగాణ హైకోర్టు


Published on: 27 May 2025 17:17  IST

అధునాతన సౌకర్యాలతో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ సన్నద్ధం అవుతుంది. పనులు దక్కించుకున్న డీఈపీ సంస్థ రెండున్నర సంవత్సరాల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా ఒప్పందం చేసుకోబోతోంది. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆరు అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి బంగ్లా, జడ్జిల క్వార్టర్లు, స్టాఫ్ కోసం నివాసాలను ఏర్పాటు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి