Breaking News

ఒకే మ్యాచ్‌లో కోహ్లీ 3 రికార్డులు


Published on: 28 May 2025 12:15  IST

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తూ ఇప్పుడు క్వాలిఫయర్‌-1 పోరుకు చేరుకుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. లీగ్‌ దశలో చివరిదైన లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన కింగ్‌.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 3 రికార్డులు సాధించాడు.టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఐదు సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులు నెలకొల్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి