Breaking News

8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం


Published on: 29 May 2025 12:31  IST

ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి జూన్‌ 8న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌(Nampally Exhibition Ground)లో ఉదయం 10 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు బత్తిని గౌడ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో మృగశిర కార్తే ప్రారంభమవుతుందని అప్పటి నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి