Breaking News

‘దృశ్యం’ సీన్‌ చూపించి..అడ్డంగా దొరికిపోయిన వివాహిత


Published on: 29 May 2025 15:46  IST

ప్రియుడు భరత్‌ (21)తో పారిపోయేందుకు పక్కాగా వ్యూహం పన్నిన వివాహిత గీతా అహిర్‌ (22).. కథ కాస్తా అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయింది. ఈ ప్రయత్నంలో వీరిద్దరూ కలిసి అమాయకుడైన హర్జీభాయ్‌ సోలంకీ (56)ని చంపి ‘దృశ్యం’ సినిమా చూపించాలనుకోవడం ఇందులో మరో దారుణం. గుజరాత్‌లోని పాటన్‌ జిల్లా సంతాల్‌పుర్‌ తాలూకా జఖోట్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాటన్‌ ఎస్పీ వి.కె.నయీ బుధవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి