Breaking News

4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్


Published on: 29 May 2025 16:39  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని, మరో రెండేళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని ఏపీ బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన గురువారం ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి