Breaking News

బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి


Published on: 30 May 2025 09:53  IST

పాకిస్థానీ నటి హీనా ఖవాజా బయాత్‌కు వింత పరిస్థితి ఎదురైంది. ఎయిర్‌పోర్ట్‌లోని వాష్ రూమ్‌లో నీరు రాకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరాచీలోని జిన్నా ఎయిర్‌పోర్ట్‌లో మౌలిక సదుపాయాల కల్పించడంలో ఘోరంగా విఫలమైనట్లు పేర్కొంది. దేశం గురించి గర్వపడుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో కనీస నీటి సదుపాయం సైతం లేదని తెలిపింది. ఆ క్రమంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలను ఆమె సంధించింది.

Follow us on , &

ఇవీ చదవండి