Breaking News

BRSగా మారిన TRSకు ప్రజలు VRS ఇచ్చారు


Published on: 30 May 2025 14:01  IST

రాష్ట్రంలో పదేళ్లు పాలించిన.. టీఆర్ఎస్ (TRS) నుంచి బీఆర్ఎస్‌ (BRS)గా మారిన పార్టీకి రాష్ట్ర ప్రజలు (People) వీఆర్ఎస్ (VRS) ఇచ్చారని బీజేపీ ఎంపీ (BJP MP) రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎపిసోడ్‌పై మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి కనీసం అభ్యర్ధులు లేరని, తెలంగాణ ప్రజలు బీజేపీకి దగ్గరవుతున్నారని, బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి