Breaking News

నాలాంటివాళ్లు ఎవ్వరూ ఉండరు: ఇళయరాజా


Published on: 30 May 2025 16:30  IST

ఏ సంగీతకారుడినైనా తీసుకోండి. వాళ్లు తప్పనిసరిగా సంగీతం నేర్చుకుని ఉంటారు, లేదంటే ఎవరిదగ్గరైనా శిష్యరికం చేసి ఉంటారు. నేను మాత్రం ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు. నేను ఎక్కడో ఓ చిన్న గ్రామంలో పుట్టాను. అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. నాకు ఆ దేవుడే ఈ వరాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నాలాంటివాళ్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు, భవిష్యత్తులోనూ రారు’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా

Follow us on , &

ఇవీ చదవండి