Breaking News

ఆధార్ అప్‌డేట్ జూన్ 14, 2025 వరకు మాత్రమే


Published on: 03 Jun 2025 09:17  IST

మీ ఆధార్ కార్డు వివరాలు ఇప్పటివరకు అప్‌డేట్ చేయకపోతే, ఇది మీకు ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఆధార్ కార్డులో ఉన్న పాత సమాచారం ఇప్పుడే ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. ఈ సేవను UIDAI అందిస్తోంది.ఈ ఉచిత సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే ఉంటుంది. ఈ గడువు లోపే మీ ఆధార్‌ను నవీకరించుకుంటే ఎటువంటి రుసుము లేకుండా మార్పులు చేసుకోవచ్చు. జూన్ 15, 2025 తర్వాత అప్‌డేట్ చేసుకుంటే రూ. 50 రుసుము వసూలు చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి