Breaking News

మేము మీ భాగస్వామిగా ఉంటాం..చైనాకు యూనస్ విజ్ఞప్తి


Published on: 03 Jun 2025 12:57  IST

బంగ్లాదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చైనా వాణిజ్యమంత్రి వాంగ్‌ వెంటావో ప్రత్యేకఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా యూనస్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తయారీరంగంలో చైనా కంపెనీలు పేరుగాంచాయన్నారు. చైనా (China)తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తమ దేశంలో బీజింగ్‌ పెట్టుబడులు పెడితే దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా తాము ఉన్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి