Breaking News

హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా.. ?


Published on: 03 Jun 2025 16:41  IST

మరోసారి వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా వాయిదా పడడానికి చాలా కారణాలు చెప్పుకొస్తున్నారు. కొందరు సీజీ వర్క్ అవ్వలేదని అంటుంటే.. ఇంకొందరు బయ్యర్లు దొరకలేదని చెప్పుకొస్తున్నారు. 9 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేదని,  ఇంకా ట్రైలర్ కట్ కూడా రెడీ అవ్వలేదని అంటున్నారు. జూన్ 12 న కాకపోతే   ఇంకెప్పుడు అంటే.. జూలై 4 కి వీరమల్లు వాయిదా పడిందని టాక్ నడుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి