Breaking News

అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ముగింపు వేడుకలు..


Published on: 03 Jun 2025 18:39  IST

ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి ఫైనల్ మ్యాచ్ కంటే ముందు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ముగింపు వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులను ఈ కార్యక్రమంలో సన్మానించబోతున్నారు. అలాగే భారత సాయుధ దళాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి