Breaking News

ఆగని రాజన్న కోడెల మరణాలు..5 రోజుల్లో 26 మృతి..


Published on: 04 Jun 2025 16:48  IST

కోడెమొక్కులకు కొలువైన వేములవాడ రాజన్న ఆలయంలో.. కోడెల మృత్యువాత ఇప్పుడు దుమారం రేపుతోంది. గత వారం రోజులుగా 26 కోడెలు మృతి చెందాయి. వాటిని గుట్టుచప్పుడుకాకుండా తిప్పాపురం మూలవాగులో పాతిపెట్టడం.. అంతేకాకుండా కొన్ని కోడెలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ నేతలతో పాటు, హైందవ సంఘాలన్నీ నిరసనలకు దిగాయి. వివాదం మరింత ముదిరింది. మీడియాలో వార్తా కథనాలు కూడా వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు కూడా స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి